ఎల్లారెడ్డిలో కత్తిపోట్లకు గురైన వ్యక్తి మృతి

52చూసినవారు
ఎల్లారెడ్డిలో కత్తిపోట్లకు గురైన వ్యక్తి మృతి
నాగిరెడ్డిపేటలోని రాఘవపల్లిలో కత్తిపోట్లకు గురైన నాగయ్య(55) చికిత్స పొందులూ శుక్రవారం మృతిచెందారు. ఈనెల 18న ఇద్దరు యువకులు అతడిపై కత్తితో దాడి చేసి గోంతు కోశారు. తీవ్రంగా గాయపడిన నాగయ్యను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతున్న అతడికి నిన్న గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్