సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో బుధవారం కలకలం రేపింది. గజ ఈతగాళ్ల సహాయంతో కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎస్సై సాయి కుమార్ కోసం వెతుకులాట సాగిస్తున్నారు. ఈ ముగ్గురి ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు