మోడల్ స్కూల్లో పార్ట్ టైం టీచర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

65చూసినవారు
మోడల్ స్కూల్లో పార్ట్ టైం టీచర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఎల్లారెడ్డి మోడల్ స్కూల్ లో పార్ట్ టైం టీచర్ల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు, ప్రిన్సిపాల్ సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. పిజిటి మ్యాథ్స్, పిజిటి కెమిస్ట్రీ, పిజిటి బాటని, పిజిటి కామర్స్, టిజిటి ఇంగ్లీష్, టిజిటి సైన్స్, టిజిటి సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయని, పిజిటిలో సంబంధిత సబ్జెక్టుతో పాటు బిఈడి, టిజిటికి బీఈడీ ఉన్నవారు అర్హులని తెలిపారు. ఈనెల 28 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్