బంగ్లాదేశ్‌ ప్రధానితో చర్చలకు 'నో'

80చూసినవారు
బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్ హసీనా.. ఆందోళన చేస్తున్న విద్యార్థులను చర్చల కోసం తన నివాసానికి పిలిచారు. అయితే ప్రధానితో ఎలాంటి చర్చలు జరిపేది లేదని నిరసనకారులు తేల్చిచెప్పారు. షేక్ హసీనా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే నిర్బంధంలో ఉన్న విద్యార్థులందరినీ విడుదల చేయాలని ప్రధాని కోరినట్లు అవామీ లీగ్ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్