అమలు కాని నిషేధం

56చూసినవారు
అమలు కాని నిషేధం
కేంద్ర ప్రభుత్వం 2008 ఆక్టోబర్‌ 2న బహిరంగ ప్రదేశాలలో పొగ తాగటాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగితే కలిగే అనర్థాలపై నిత్యం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పొగరాయుళ్లపై భారీగా జరిమానాలు విధించాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. సినిమా హాళ్లు, రైల్వేస్టేషన్లు, ప్రయాణ ప్రాంగణాలు, రెస్టారెంట్లు రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ అధికారులు పర్యవేక్షణ చేయడం లేదు. బహిరంగ ప్రదేశాలలో పోలీసులు ముందే పొగరాయుళ్లు సిగరెట్లు తాగుతున్నా పట్టించుకోవడం లేదు.

సంబంధిత పోస్ట్