ఎన్నికల వేళ చిరంజీవి కీలక సందేశం

350849చూసినవారు
ఎన్నికల వేళ చిరంజీవి కీలక సందేశం
పార్లమెంట్ ఎన్నికల వేళ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. 18వ లోక్ సభ ఎన్నికలు త్వరలో జరుగుతున్నాయి. 18 ఏళ్లు వయస్సు నిండిన వారందరూ మీ మొదటి ఓటు మన రాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం వినియోగించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. కేంద్ర కేబినెట్ లో మెగాస్టార్ కు చోటు దక్కుతుందని గతంలో ప్రచారం జరగగా ఆయన ప్రధాని మోదీ ట్వీట్ కు రిప్లై ఇవ్వడంతో మరోసారి అలాంటి చర్చకు దారి తీసింది.

సంబంధిత పోస్ట్