వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ రాలేదు: కేంద్ర మంత్రి

84చూసినవారు
వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ రాలేదు: కేంద్ర మంత్రి
కేంద్ర సహాయ మంత్రిగా నర్సాపురం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన భూపతిరాజు శ్రీనివాస వర్మ ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని చెప్పుకొచ్చారు. పరిశ్రమలు రాని కారణంగా యువత, ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్నారని చెప్పారు.