టేపు కాదు.. బ్రాస్లెట్

74చూసినవారు
టేపు కాదు.. బ్రాస్లెట్
ప్రముఖ లగ్జరీ బ్రాండ్ బాలెన్‌సియాగా 2024 పారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా సరికొత్త బ్రాస్లెట్ ను ఆవిష్కరించింది. అయితే ఇది అచ్చం ప్యాకింగ్ టేప్ రోల్ ను పోలి ఉంది. ఐకానిక్ బాలెన్‌సియాగా లోగోతో ఉన్న ఈ బ్రాస్‌లెట్ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. బాలెన్‌సియాగా విడుదల చేసిన ఈ బ్రాస్‌లెట్ ధర రూ. 3,34,949 ఉండటంతో ఒక్క టేప్ కు ఇంత ఉంటుందా.. అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్