అలిమ్‌కో కేంద్రంలో 142 పోస్టులకు నోటిఫికేషన్

63చూసినవారు
అలిమ్‌కో కేంద్రంలో 142 పోస్టులకు నోటిఫికేషన్
కాన్పుర్‌లోని ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా అలిమ్‌కో కేంద్రాల్లో 142 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ, పీజీ, బీఈడీ/ ఎంఈడీ, ఎంఫిల్‌, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సు, సీఏతోపాటు పని అనుభవంగల వారు అర్హులు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 16-04-2024. వెబ్‌సైట్‌ https://alimco.in/content/ 7_1_Careers ను సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్