ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్న ఆన్‌లైన్ గేమ్స్

577చూసినవారు
ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్న ఆన్‌లైన్ గేమ్స్
బ్లూ వేల్ గేమ్ ఆడే వ్యక్తీ మొత్తం 50 టాస్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరి టాస్క్ ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. ఈ గేమ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన యువత ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారు. ‘మోమో’ ప్రొఫైల్‌ పిక్‌ ఉన్న ఓ గుర్తు తెలియని నంబర్‌ నుంచి లింక్ వస్తుంది. వారిచ్చిన పనిని పూర్తి చేసి మోమో గేమ్‌లో భాగంగా సోషల్ మీడియాలో దాన్ని అప్‌లోడ్‌ చేయాలి. ఈ ఆదేశాలను ధిక్కరిస్తే హారర్ వీడియోలు పంపడం, బెదిరింపులు రావడం మొదలవుతాయి.

సంబంధిత పోస్ట్