ప్రభాస్ అంటే చాలా ఇష్టం: పాయల్ రాజ్‌పుత్‌

24645చూసినవారు
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'ప్రభాస్ అంటే చాలా ఇష్టం. నేను ఆదివారాలను నా ప్రియమైన వారితో గడుపుతా. ప్రభాస్ కలిస్తే అతని కోసం నేనే స్వయంగా వంట చేస్తా. డార్లింగ్ ఏది కోరితే అది. లేకుంటే నాకు ఇష్టమైన రాజ్మా రైస్ను నేనే వండి ప్రభాస్కి తినిపిస్తా' అంటూ ఇంటర్వ్యూలో పాయల్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్