జపాన్‌లో ఎన్టీఆర్ సందడి.. అభిమానితో డ్యాన్స్ (వీడియో)

71చూసినవారు
యంగ్ హీరో ఎన్టీఆర్ ఇటీవల కొరటాల శివ డైరెక్షన్‌లో నటించిన మూవీ దేవర. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే తాజాగా ఈ మూవీని చిత్ర యూనిట్ జపాన్‌లో విడుదల చేయనుంది. ఈ క్రమంలో సోమవారం ఎన్టీఆర్, కొరటాల శివ జపాన్‌లో ప్రమోషన్స్ నిర్వహించారు. అక్కడ ఓ అభిమానితో కలిసి ఎన్టీఆర్ డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్