హైదరాబాద్కు 140 దేశాల అందాల భామలు

58చూసినవారు
హైదరాబాద్కు 140 దేశాల అందాల భామలు
హైదరాబాద్ అందాల పోటీలకు వేదికగా మారనుంది. 72వ మిస్​వరల్డ్ పోటీలు మే 7 నుంచి 31 దాకా హైదరాబాద్‌లో జరగనున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి 140 దేశాలకు చెందిన కంటెస్టెంట్లతో పాటు ఆయా దేశాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, కళాకారులు తరలిరానున్నారు. 25 రోజుల పాటు 22 ఈవెంట్లు నిర్వహించనుండగా.. వీటిని కవర్ చేసేందుకు మరో 3వేల మందికి పైగా దేశ, విదేశీ మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్