‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్ర ఊహకు మించి : మంచు విష్ణు

56చూసినవారు
‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్ర ఊహకు మించి : మంచు విష్ణు
మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాగా సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్లలో భాగంగా తాజాగా రెడ్ లారీ ఫిలిమ్ ఫెస్టివల్‌లో కన్నప్ప సినిమాను ప్రమోట్ చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ మూవీలో ప్రభాస్ పాత్ర ఆడియన్స్ అంచనాలకు మించి ఉంటుందని  తెలిపారు. కాగా ఏప్రిల్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్