జపాన్‌కు స్వాగతం అంటూ తెలుగులో చెప్పిన NTR అభిమాని

83చూసినవారు
జపాన్‌లో 'దేవర' మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే తన అభిమానులు చూపించిన ప్రేమను మాత్రం ఎప్పటికప్పుడు ఎక్స్‌ వేదికగా పంచుకుంటున్నారు. జపాన్‌కు స్వాగతం అంటూ ఓ అభిమాని పలకరింపు చూసి మురిసిపోయారు ఎన్టీఆర్. తన ఫ్యాన్స్ చూపించిన లవ్‌ని వీడియో రూపంలో పోస్ట్ చేశారు తారక్.

సంబంధిత పోస్ట్