థియేటర్ సిబ్బందిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాడి (వీడియో)

82చూసినవారు
ఏపీలోని కడపలో ఉన్న రాజా థియేటర్‌లో ఎన్టీఆర్ అభిమానులు రచ్చరచ్చ చేశారు. ‘దేవర’ రిలీజ్ షో సందర్భంగా చాలా మంది అభిమానులు థియేటర్ లోపలికి టికెట్ లేకుండానే దూసుకొచ్చారు. వారిని ఆపే క్రమంలో అభిమానులు, థియేటర్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం పెరగడంతో కొంత మంది అభిమానులు సిబ్బందిపై దాడి చేశారు. దాంతో నిర్వాహకులు షోను నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్