శృంగారంపై ఆసక్తి తగ్గడం కూడా ఆ వ్యాధి లక్షణమే..

57చూసినవారు
శృంగారంపై ఆసక్తి తగ్గడం కూడా ఆ వ్యాధి లక్షణమే..
డయాబెటిస్ సమస్య ఉన్నా కూడా చాలా మందికి తెలియడంలేదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రధాన లక్షణం అతిగా దాహం వేయడం ఒకటి. నీరు ఎక్కువగా తీసుకోకపోయినా.. నిత్యం మూత్రం వస్తున్నా డయాబెటిస్ తాలుకూ లక్షణంగా భావించాలట. కళ్లు మసక బారటం కూడా ఈ లక్షణాల్లో ఒకటి. ఇక మధుమేహం కారణంగా శృంగారంపై కూడా ఆసక్తి తగ్గుతుందని, మగవారిలో అంగ స్తంభన లోపం, ఆడవారిలో యోని పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్