‘ఊరు పేరు భైరవకోన'కు తొలగిన అడ్డంకులు

575చూసినవారు
‘ఊరు పేరు భైరవకోన'కు తొలగిన అడ్డంకులు
సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్తలు వైరల్ అయ్యాయి. న్యాయపరమైన వివాదం నెలకొనడమే ఇందుకు కారణం. దీనిపై చిత్ర బృందం స్పష్టతనిచ్చింది. సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్