వాలంటైన్స్‌ డే.. ప్రియుడి తల పగలగొట్టిన నటి

561చూసినవారు
'ఆర్‌ఎక్స్‌ 100' 'మంగళవారం' సినిమాలతో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంది నటి పాయల్‌ రాజ్‌పుత్‌. తాజాగా వాలంటైన్స్‌ డే సందర్భంగా పాయల్ నెట్టింట ఓ వీడియో పోస్ట్ పెట్టింది. ఆ వీడియోలో తన ప్రియుడు సౌరభ్‌ ఢింగ్రా తలను బాటిల్‌తో పగలకొట్టి కోపంగా వెళ్లిపోయింది. వాలంటైన్స్‌ డేను ఇలా సెలబ్రేట్‌ చేసుకున్నానంటూ పాయల్‌ చెప్పుకొచ్చింది. దీనిపై ఓ ఫ్యాన్ ఇంకోసారి కొట్టాల్సింది అని స్పందించగా.. సౌరభ్‌ బ్యాడ్‌ ఐడియా అని రిప్లై ఇచ్చాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్