క్షుద్ర పూజలు.. కోడిపిల్ల గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి!

66చూసినవారు
క్షుద్ర పూజలు.. కోడిపిల్ల గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి!
ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజాలో ఇటీవల జరిగిన ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లయి ఐదు సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో ఆనంద్ కుమార్ యాదవ్ (36) అనే వ్యక్తి క్షుద్ర పూజలు నమ్మి.. బతికి ఉన్న కోడిపిల్లను మింగేశాడు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. చనిపోయిన కోడిపిల్ల గొంతులో ఇరుక్కుపోవడం వల్లే వ్యక్తి మరణించాడని వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్