శ్రీలంకతో వన్డే.. టీమ్‌ఇండియా లక్ష్యం 231

50చూసినవారు
శ్రీలంకతో వన్డే.. టీమ్‌ఇండియా లక్ష్యం 231
టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన లంకను మన బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్‌ నిస్సాంక (56), దునిత్‌ వెల్లలాగే (66) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా.. హసరంగా 24, జనిత్‌ లియనగె 20 పరుగులతో రాణించారు. టీమ్‌ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్‌ 2, అక్షర్‌ పటేల్‌ 2 వికెట్లు తీయగా.. సిరాజ్‌, దూబె, కుల్‌దీప్‌, సుందర్‌ తలో ఒక్క వికెట్‌ పడగొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్