అంకితకు ఒలింపిక్‌ బెర్త్‌

79చూసినవారు
అంకితకు ఒలింపిక్‌ బెర్త్‌
భారత మహిళా ఆర్చర్‌ అంకిత భకత్‌ పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం రాత్రి జరిగిన 2024 ఒలింపిక్స్‌ ఆర్చరీ క్వాలిఫయర్స్‌ ఫైనల్లో అంకిత వ్యక్తిగత రికర్వు విభాగంలో ఒలింపిక్‌ బెర్త్‌ దక్కించుకుంది. ఒలింపిక్‌ బెర్త్‌ దక్కించుకొనే క్రమంలో అంకిత జాతీయ రికార్డును తిరగరాసింది. ఒలింపిక్‌ బెర్త్‌ పోటీలో 6-0తో ఫిలిప్పీన్స్‌కు చెందిన గాబ్రియేల్‌ మోనికాను చిత్తుచేసి పారిస్‌ బెర్త్‌ను సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్