వాటర్‌ యాపిల్స్‌ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

51చూసినవారు
వాటర్‌ యాపిల్స్‌ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
మార్కెట్లో వాటర్ యాపిల్స్‌ మీరు చూసే ఉంటారు. వీటిని వైట్ జామున్‌ అని కూడా అంటారు. ఈ పండ్లలో పోషకాలు అధికం. వేసవిలో వాటర్ యాపిల్స్‌ తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇందులో విటమిన్-ఎ, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా రోగనిరోధక శక్తిని పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి. ఈ పండును విపరీతమైన వేడిలో తినడం ద్వారా హీట్ స్ట్రోక్ ను నివారించవచ్చు. శరీర బరువును తగ్గించడంలో దోహదపడుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్