శ్రీ కృష్ణ జన్మాష్టమి ఏ రోజు జరుపుకోవాలి!

51చూసినవారు
శ్రీ కృష్ణ జన్మాష్టమి ఏ రోజు జరుపుకోవాలి!
ప్రతి ఏడాది శ్రావణ మాసం కృష్ణ పక్షంలో అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను హిందువులు ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది ఆగష్టు 26న ఉదయం 8:41 గంటల నుంచి అష్టమి ఘడియలు మొదలై 27న ఉదయం 6:49 గంటలకు వెళ్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 26 రోజునే కృష్ణాష్టమి పండుగ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. సంతానం లేనివారు శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు సంతానగోపాలవ్రతం ఆచరిస్తే కోరికలు నేరవేరుతాయని నమ్ముతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్