జూన్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు!

66చూసినవారు
జూన్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24, 25 తేదీల్లో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్