హీరో సిద్దార్థ్‌‌పై అల్లు అర్జున్ అభిమానులు ఫైర్!

71చూసినవారు
తాజాగా హీరో సిద్దార్థ్‌‌ చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. బీహార్‌లో నిర్వహించిన ‘పుష్ప-2’ ఈవెంట్‌కు భారీగా జనం వచ్చిన విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘అదంతా మార్కెటింగ్, ప్రమోషన్. మన దేశంలో జేసీబీలు పని చేసే చోటుకు కూడా చాలా మంది చూడటానికి వస్తారు’ అని అన్నారు. అటెన్షన్ కోసమే సిద్ధార్థ్ అలా మాట్లాడారని, ఆయన ఈవెంట్లకు ఎవరూ రారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్