కామన్‌మ్యాన్ కేజ్రీవాల్‌కి ఖరీదైన ప్యాలెస్ ఎలా వచ్చింది: బీజేపీ

71చూసినవారు
కామన్‌మ్యాన్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజీవాల్‌కి ఖరీదైన ప్యాలెస్ ఎలా వచ్చింది అని ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ప్రశ్నించారు. ట్విట్టర్ ‘ఎక్స్’లో ఇవాళ ఆయనొక పోస్ట్ చేశారు. కేజ్రీవాల్ 7 స్టార్ రిసార్ట్‌లా తన ప్యాలెస్‌ను నిర్మించారని అన్నారు. ఆయన తన ప్యాలెస్‌లో మార్బల్ గ్రానైట్ లైటింగ్ కోసం రూ.1.9 కోట్లు, సివిల్ వర్కు రూ.1.5 కోట్లు, జిమ్, స్పా పరికరాలకు రూ.35 లక్షలు, ఇలా మొత్తం రూ.3.75 కోట్లు ఖర్చు చేశారు' అని వీరేంద్ర తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్