కేవలం 6% కుటుంబాలకు మాత్రమే మున్సిపల్ డ్రింకింగ్ వాటర్

80చూసినవారు
కేవలం 6% కుటుంబాలకు మాత్రమే మున్సిపల్ డ్రింకింగ్ వాటర్
లోకల్ సర్కిల్స్ (Local Circles) నిర్వహించిన అధ్యయనం ప్రకారం, భారత్ లో కేవలం 6% కుటుంబాలకు మున్సిపల్ నీటి సరఫరా ద్వారా నేరుగా తాగడానికి అనువైన నీరు లభిస్తోంది. నీటి నాణ్యత లేక, 62% పట్టణ కుటుంబాలు డ్రింకింగ్ వాటర్ ని సురక్షితంగా మార్చేందుకు RO సిస్టమ్లు, వాటర్ ప్యూరిఫైయర్లు వంటి వాటిని వాడుతున్నారు. దీంతో, మున్సిపల్ నీటి నాణ్యతపై ప్రజల విశ్వాసం తగ్గిపోతున్నదనే సంకేతాన్ని ఈ అధ్యయనం సూచిస్తోంది.

సంబంధిత పోస్ట్