ఎన్నికల వేళ కలిసిన ప్రత్యర్థులు

84చూసినవారు
ఎన్నికల వేళ కలిసిన ప్రత్యర్థులు
TS: నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచిన ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌ సరదాగా మాట్లాడుకున్నారు. గురువారం కోరుట్లలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ ఇం‌ఛార్జీ జువ్వాడి నర్సింగరావు ఓ వివాహానికి హాజరుకాగా అదే సమయంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, నిజామాబాద్‌ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అక్కడికి వచ్చారు. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్