ఇలా చేస్తే చీర క్యాన్సర్ రాదు!

10306చూసినవారు
ఇలా చేస్తే చీర క్యాన్సర్ రాదు!
చీరలు ధరించడం ద్వారా క్యాన్సర్స్‌ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు అని అంటున్నారు. చాలా బిగుతుగా ఉండే దుస్తులను ఎక్కువసేపు ధరించకూడదు. దీని వల్ల రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది. అలాగే గంటల తరబడి ఒకే చోట కూర్చోవద్దని.. వీలైనంత వరకు చురుగ్గా ఉండేలా చూసుకోవాలంటున్నారు. ఆరోగ్యకరమైన, పోషకాహారాన్ని తీసుకోవాలని అంటున్నారు.

సంబంధిత పోస్ట్