రాజస్థాన్‌‌లోని కర్ణిమాత ఆలయంలో 20 వేలకు పైగా ఎలుకలు (వీడియో)

50చూసినవారు
రాజస్థాన్‌‌లోని దేశ్‌నోక్‌లో ఉన్న కర్ణిమాత ఆలయం ప్రపంచంలోనే ‘ఎలుకల ఏకైక దేవాలయం’గా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో 20 వేలకి పైగా నలుపు, తెలుపు ఎలుకలు ఉన్నాయి. ఇవి ఈ ఆలయంలోనే నివసిస్తాయి. అంతే కాదు వాటిని పూజిస్తారు కూడా. ఇక్కడ ఎలుకలను పవిత్రంగా పరిగణిస్తారు. వాటిని “కబ్బా” అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని 19వ శతాబ్దంలో మహారాజా గంగా సింగ్ నిర్మించారు. మొఘల్ శైలిలో రూపొందించబడిన ఈ ఆలయాన్ని నిర్మించడానికి పాలరాతి రాళ్లను ఉపయోగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్