త‌మ‌ల‌పాకు సాగులో ఎరువుల‌ యాజమాన్యం

83చూసినవారు
త‌మ‌ల‌పాకు సాగులో ఎరువుల‌ యాజమాన్యం
తీగ నాటే ముందు దుక్కిలో ఎకరానికి 40 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ కలిపి వేయాలి. తీగ నాటిన రెండు నెలల నుంచి ఎకరాకు 80 కిలోల నత్రజని వేప పిండి, యూరియా 1:1 నిష్పత్తిలో ఏడాది నాలుగు నుంచి ఆరు దఫాలుగా వేయాల‌ని. అలాగే ఎకరాకు ఒక టన్ను చొప్పున జిప్సం వేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. నీరు ఇంకే సారవంతమైన లేటరైట్, ఎర్ర గరప నేలలు త‌మ‌ల‌పాకు సాగుకు అనుకూలంగా ఉంటాయి‌.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్