చౌడు భూముల్లో వరిసాగు

84చూసినవారు
చౌడు భూముల్లో వరిసాగు
ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో వర్షాలు కురియడం వల్ల నీటి పారుదల సౌకర్యం పెరిగి వరిసాగు ఊపందుకుంది. దీంతో రైతులు రెండు, మూడు సంవత్సరాల నుంచి సాగులో లేని చౌడు భూములను కూడా వరిసాగుకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేలల్లో వరిసాగు చేస్తే పైరు సక్రమంగా పెరగక, ఎర్రబడి, పెరుగుదల లోపించి దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని చౌడు నేలల్లో వరి పండించాలనుకునే రైతులు కొన్ని మెలకువలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్