తైవాన్ పౌరుడికి పద్మభూషణ్

71చూసినవారు
తైవాన్ పౌరుడికి పద్మభూషణ్
75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 132 మంది పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఐదుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మ పురస్కారాలతో గౌరవించింది. వీరిలో తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్‌లీ (66)కి పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యంగ్ లీకు కేంద్రం పద్మభూషణ్ అవార్డు అందించింది.

సంబంధిత పోస్ట్