ప్రభాస్ కోసం పాకిస్థాన్ బ్యూటీ

582చూసినవారు
ప్రభాస్ కోసం పాకిస్థాన్ బ్యూటీ
హను రాఘవపూడి-ప్రభాస్ కాంబోలో రానున్న మూవీలో పాకిస్థాన్ నటి సజల్ అలీ హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్​పై త్వరలోనే అఫీషియల్​ అనౌన్స్​మెంట్ రానుంది. పాకిస్థాన్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో సజల్ ఒకరు. ఆమె 2017లో ’మామ్‘ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్