పంత్ ఈజ్ బ్యాక్

563చూసినవారు
పంత్ ఈజ్ బ్యాక్
టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్. స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ పూర్తిగా కోలుకున్నారు. తాజాగా నెట్స్‌లో సాధన ప్రారంభించారు. అందుకు సంబంధించిన వీడియో ఇన్​స్టాగ్రామ్​లో పోస్టు చేయగా, పంత్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ అప్పటి నుంచి క్రికెట్‌కు దూరమయ్యారు. ఈ ఏడాది ఐపీఎల్ కు ఆడనున్నారు. ఆ తర్వాత టీమ్ ఇండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్