ఢిల్లీ విజృంభణ.. 89 పరుగులకే గుజరాత్ ఆలౌట్

65చూసినవారు
ఢిల్లీ విజృంభణ.. 89 పరుగులకే గుజరాత్ ఆలౌట్
అహ్మదాబాద్‌లో గుజరాత్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు చెలరేగారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన GTని 89 పరుగులకే ఆలౌట్ చేశారు. ముకేశ్ 3 వికెట్లతో రాణించాడు. ఇషాంత్ 2, స్టబ్స్ 2, ఖలీల్ ఒక వికెట్ తీసుకున్నారు. ఇక బ్యాటింగ్‌లో GT దారుణంగా విఫలమైంది. రషీద్ ఖాన్ 31 మినహా మిగిలిన బ్యాటర్లు ఫెయిలయ్యారు. కాగా ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప స్కోర్ కావడం విశేషం.

సంబంధిత పోస్ట్