రేపే ఎన్నికల నోటిఫికేషన్.. సీఈవో కీలక ప్రకటన

52899చూసినవారు
రేపే ఎన్నికల నోటిఫికేషన్.. సీఈవో కీలక ప్రకటన
ఏపీలో మే13న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. అలాగే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సీఈవో ముకేశ్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. ఎంపీ అభ్యర్థులు కలెక్టరేట్లలో.. ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్లు వేయాలని చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్