22 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

73చూసినవారు
22 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుండి ప్రారంభం కానున్నాయి. కేంద్ర సాధారణ బడ్జెట్ ఈనెల 23న పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్ లెక్కలు పూర్తి చేశారు. బడ్జెట్ పనిలో ఉన్న అధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాంగణంలో కట్టుదిట్టమైన నిఘాలో ఉన్నారు. వీరు బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తరువాత బయటకు వస్తారు. బడ్జెట్ కు సంబంధించిన ఎటువంటి విషయాలు లీక్ కాకుండా ఉండేందుకు ఇలాంటి ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్