పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు.. మరో సంచలన వీడియో

66చూసినవారు
AP: పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మరో వీడియో వెలుగులోకి వచ్చింది. మార్చి 24న మధ్యాహ్నం 3.19 గంటలకు జగ్గయ్యపేట హైవే రోడ్డుపై ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. చిల్లకల్లు దగ్గర లారీని తప్పించబోయి పాస్టర్ ప్రవీణ్ నడుపుతున్న బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. దాంతో ఆయన బైక్‌ హెడ్‌లైట్ ధ్వంసమై కిందకు వేలాడింది. స్థానికులు గమనించి పాస్టర్ ప్రవీణ్‌కు సాయం చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్