ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో మస్కే నంబర్ వన్

85చూసినవారు
ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో మస్కే నంబర్ వన్
ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని సాధించాడు. 342 బిలియన్ డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో నిలిచిన ఎలాన్ మస్క్ సంపద గతేడాదితో పోలిస్తే 147 బిలియన్ డాలర్లు పెరిగింది. యూఎస్ 902 మంది సంపన్నులతో బిలియనీర్ హబ్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఎలాన్ మస్క్ పాలనలో సలహాలిస్తున్నాడు.

సంబంధిత పోస్ట్