పట్నం నరేందర్‌రెడ్డికి బెయిల్ మంజూరు

84చూసినవారు
పట్నం నరేందర్‌రెడ్డికి బెయిల్ మంజూరు
వికారాబాద్ లోని లగచర్ల ఘటన కేసులో పలువురు నిందితులకు బుధవారం నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు మరో 24 మంది రైతులకు బెయిల్‌ ఇచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్