'హరిహర వీరమల్లు' షూటింగ్‌కు పవన్ కళ్యాణ్

77చూసినవారు
'హరిహర వీరమల్లు' షూటింగ్‌కు పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు' పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఏంఎం రత్నం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆగస్టులో 'హరిహర వీరమల్లు' షూటింగ్‌లో పవన్ పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ సినిమాను డిసెంబరు చివరి నాటికి విడుదల చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్