తరచూ అలసటగా. నీరసంగా అనిపిస్తుందా?

80చూసినవారు
తరచూ అలసటగా. నీరసంగా అనిపిస్తుందా?
తరచూ అలసట, నీరసం, కడుపు సమస్యలు, మలబద్దకంతో బాధపడుతున్నారా అయితే ఈ లక్షణాలన్నింటినీ లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇది విటమిన్ల లోపానికి సంకేతం. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి శరీరంలో తగినంత ప్రోటీన్, విటమిన్లు, వివిధ ఖనిజాలు పుష్కలంగా ఉండాలి. వీటిలో ఏదో ఒకటి లోపించినా శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్-బి12 పరీక్ష వెంటనే చేయించుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్