మండలస్థాయి బ్యాడ్మింటన్ విజేత గర్రెపల్లి

84చూసినవారు
మండలస్థాయి బ్యాడ్మింటన్ విజేత గర్రెపల్లి
సుల్తానాబాద్ లో రెండు రోజుల పాటు నిర్వహించిన చాంద్ పాషా స్మారక మండల స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో గర్రెపల్లి జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. జట్టు సభ్యులు గోసికొండ అజయ్, సంతోష్ కు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రత్యేకంగా షీల్డ్, రూ. 4,116 నగదు బహూకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే విజయరమణారావు, క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రాధాన్యతను ఇచ్చారు.

సంబంధిత పోస్ట్