పెద్దపల్లి: రిలే నిరాహార దీక్షలో ఆర్టిజన్ ఉద్యోగులు

81చూసినవారు
పెద్దపల్లి: రిలే నిరాహార దీక్షలో ఆర్టిజన్ ఉద్యోగులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ శాఖలో ఆర్టిజన్లుగా పని చేస్తున్న ఉద్యోగులు సోమవారం నుంచి రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. విద్యుత్ సంస్థలో ఆర్టిజన్లను అర్హత ప్రకారం కన్వర్షన్ చేయాలని కోరుతూ.. తెలంగాణ విద్యుత్ ఐక్య కార్యచరణ జేఏసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సర్కిల్ ఆఫీస్ ముందు ఆర్టిజన్ ఉద్యోగులు ఈ నిరాహారదీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్