రామగుండం కమిషనరేట్ పరిధిలోని షీ టీమ్ సభ్యులు, ఇటీవల పెద్దపల్లి ఆర్టీసీ బస్టాండ్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళల రక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై వివరణ ఇచ్చారు. అలాగే వివిధ షాపింగ్ మాల్‌లు మరియు కార్యాలయాల్లో కూడా ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.