ధర్మారం మండలంలోని పత్తిపాక, నాయకంపల్లి గ్రామాలలో గ్రామ సభలు

73చూసినవారు
ధర్మారం మండలంలోని పత్తిపాక, నాయకంపల్లి గ్రామాలలో గ్రామ సభలు
ధర్మారం మండలంలోని పత్తిపాక, నాయకంపల్లి గ్రామాలలో మంగళవారం గ్రామ సభలు నిర్వహించనున్నట్లు జీపీ సెక్రటరీ కిరణ్ తెలిపారు. ఉదయం 9 గంటలకు పత్తిపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరియు మధ్యాహ్నం 2 గంటలకు నాయకంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ సభలు నిర్వహించబడనున్నాయి.

సంబంధిత పోస్ట్