ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం శనివారం అసెంబ్లీలో జరుగగా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ని ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ 44వ డివిజన్ కార్పోరేటర్ ఎండీ ముస్తఫా రాజ్ ఠాకూర్ ని మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.