హైబీపీ ఉన్నవారికి మతిమరుపు ముప్పు

77చూసినవారు
హైబీపీ ఉన్నవారికి మతిమరుపు ముప్పు
హైబీపీ ఉన్నవారికి మతిమరుపు సమస్య వచ్చే అవకాశమున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే హైబీపీ ఉన్న వారు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని, లేకుంటే మతిమరుపు మరింత పెరుగుతుందని చెబుతున్నారు. అధిక రక్తపోటు గలవారిలో మందులు వేసుకునేవారితో పోలిస్తే వేసుకోనివారికే 36% ఎక్కువ ప్రమాదం ఉంది. అందుకే హైబీపీ ఉన్నవాళ్లు చికిత్స తీసుకోవటం ముఖ్యమని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్